4233 TSRTC special buses for Sankranthi festival | సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాలకూ పెద్ద పండగే. ఈ క్రమంలో సంక్రాంతి పర్వదినం సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మంచి వార్తను అందించింది.

#TSRTC
#Telangana
#SankrathiFestival
#SpecialBussesTelangana
#CMkcr